దయగలయేసు పాపికాశ్రయుడా - YouWorship
DayagalaYesu Paapikaashrayudaa
Artist: సీయోను గీతాలు
Category: Repentance
Song Lyrics
పల్లవి: దయగలయేసు పాపికాశ్రయుడా - ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము (2) 1. ఓ ప్రభూ నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను (2) నీచుడనై నిన్ను వేధించితిన్ ఓ నాథా పాపిని క్షమించుము (2) 2. లోకాశలన్నియు శోధించగా నా కాయమంతయు క్షీణించెను నా కాశ్రయంబు నీవే ప్రభూ ఓ నాథా పాపిని మన్నించుము 3. నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్ ఓ దేవా నేను రిక్తుండను నా దురితంబులను బాపుమా 4. అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి అందరు నన్ను విడువంగను నా తండ్రీ నా కాశ్రయంబిమ్ము 5. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరియైనది నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా 6. ఈ నాడే నీ మాట నేవిందును ఎన్నడు నిన్ను విడువను ఈ నాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంధమందు వ్రాయుము Pallavi: DayagalaYesu Paapikaashrayudaa - Priya Prabhu Drohini Karuninchumu (2) 1. O Prabhoo Neeku Virodhamugaa Paapamu Chesina Durithundanu (2) Neechudanai Ninnu Vedhinchithin O Naathaa Paapini Kshaminchumu (2) 2. Lokaashalanniyu Shodhinchagaa Naa Kaayamanthayu Ksheeninchenu Naa Kaashrayambu Neeve Prabhoo O Naathaa Paapini Manninchumu 3. Naa Dhanamu Ghanamu Naa Sarvamu Naa Devaa Paapamukai Vyayaparachithin O Devaa Nenu Rikthundanu Naa Durithambulanu Baapumaa 4. Andaru Naaku Bandhuvulani Endaro Snehambu Chesiri Andaru Nannu Viduvangganu Naa Thandree Naa Kaashrayambimmu 5. Marugaina Naadu Paapambulaku Narakambu Naaku Sariyainadi Nee Rakthamutho Kadugumaa Mari Naaku Dikkevaru O Yesuvaa 6. Ee Naade Nee Maata Nevindunu Ennadu Ninnu Viduvanu Ee Naade Nannu Kshaminchumu Naa Peru Grandhamandu Vraayumu