దప్పిగొనిన వారలారా - YouWorship
Dappigonina Vaaralaaraa
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి (2) అను పల్లవి: కాసు రూకలు లేకున్నను త్రాగను రండి (2) || దప్పి || 1. యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివి (2) త్రాగుచు తృప్తి పొందను రండి రండి (2) 2. క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమును క్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి 3. నేనే జీవపానమును - నేనే పరమాహారమును రూకలను వ్యర్థము చేయక - రండి రండి 4. నా శరీరమే పరమాహారం - నే చిందించిన రక్తమేపానం తిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం 5. ద్రాక్షారసము ఓదార్చున్ - జల్దరు తృప్తిపరచున్ నీకు నూనె ఉజ్జీవము నిచ్చున్నిచ్చున్ 6. గొఱ్ఱెపిల్లలు దూడలును - తినువారికి చంపబడెను వ్యర్థసాకులను చెప్పక రండి రండి 7. సర్వసమృద్ధిలోన దేవుడున్నాడు రండి హల్లెలూయ పాటలుండును రండి రండి Pallavi: Dappigonina Vaaralaaraa Dappitheerchukona Randi Randi (2) Anu Pallavi: Kaasu Rookalu Lekunnanu Thraaganu Randi (2) || Dappi || 1. Yeshayaa Yiruvadiyaidu Aarava Vachanamu Chadivi (2) Thraaguchu Thrupthi Pondanu Randi Randi (2) 2. Krovvina Padaarthamunu Paatha Draakshaarasamunu Krovvu Medadu Galavaatini Thinutaku Randi 3. Nene Jeevapaanamunu - Nene Paramaahaaramunu Rookalanu Vyarthamu Cheyaka - Randi Randi 4. Naa Shareerame Paramaahaaran - Ne Chindinchina Rakthamepaanan Thini Thraagina Vaariki Kalgunu Nithyajeevan 5. Draakshaarasamu Odaarchun - Jaldaru Thrupthiparachun Neeku Noone Ujjeevamu Nichchunnichchun 6. Gorrepillalu Doodalunu - Thinuvaariki Champabadenu Vyarthasaakulanu Cheppaka Randi Randi 7. Sarvasamruddhilona Devudunnaadu Randi Hallelooya Paatalundunu Randi Randi