దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే - YouWorship
Dappigonina Vaanipai Neetin Kummarinchunu Aa Prabhuve
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే (1) ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే (2) 1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే (2) అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే (2) 2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా 3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు 4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే 5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే 6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను 7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు Pallavi: Dappigonina Vaanipai Neetin Kummarinchunu Aa Prabhuve (1) Endiyunna Bhoomipai Jalamul - Pravahimpa Jeyunaayane (2) 1. Vadigala Jalamulalo Daarin - Nirminchunu Aa Prabhuve (2) Adavulalo Raajabaatalanu - Sthaapinchunu Mana Prabhuve (2) 2. Mana Santhathipai Aathman - Kummarinchunu Mana Prabhuve Thana Aathmalo Vaarini Nimpi - Nirminchunu Sangghamugaa 3. Neetikaaluvalayodda - Niravanji Chetlavale Gaddilo Yedugunatlu - Vaaru Vardhilledaru 4. Karunaapeethamu Pai Nundi - Maatlaadenu Mana Devude Paralokamu Nundi Svaramun Vinipinchenu Mana Devude 5. Aakaashamu Theruvabadagaa - Maatlaadenu Mana Devude Oka Shabdamuche Thana Suthuni - Ghanaparachenu Mana Devude 6. Mandasamun Devuni Prajalu - Mandiramandunchagane Mandiramun Krammenu Prabhuni - Thejomahimanthatanu 7. Thana Prajalellappudu Kreesthun - Sevinthuru Harshamutho Dina Dinamu Devunikolchi - Hallelooya Paadedaru