త్రియేక దేవుడైన - YouWorship
Thriyeka Devudaina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచూ ఉందును నారోగాల పర్వము ముగిసెనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే ||త్రియేక|| నా నిర్జీవ క్రియలను రూపు మాపిన మేఘ మదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే ||త్రియేక|| నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగిపార్లెనే జలప్రళయములను స్తుతి ఆపెనే ||త్రియేక|| Pallavi|| Thriyeka Devudaina Yehovaanu Keroobulu Seraapulu Nithyamu Aaraadhinchuduru Parishuddhudu Athi Parishuddhudu Ani Gaana Prathi Gaanamulu Cheyuchoo Undunu Cha|| ! Naashaapamu Baapina Rakshanatho Naarogaala Parvamu Mugisene Vaidya Shaasthramulu Grahinchaleni Aashcharyamulenno Chesinaave ||Thriyeka|| Cha|| Naa Nirjeeva Kriyalanu Roopu Maapina Parishuddhaathmalo Phalinchedane Megha Madanamulu Cheyaleni Deevena Varshamu Kuripinchinaave ||Thriyeka|| Cha|| Naa Sthithini Maarchina Sthuthulatho