త్రిత్వమై నిత్యత్వమున - YouWorship
Thrithvamai Nithyathvamuna
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
త్రిత్వమై నిత్యత్వమున నే - కత్వమగు దేవా - నీ = సత్యసామర్థ్యత్వముల నిజ - తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై|| 1. ఎల్లలోకంబుల సృజించిన - చల్లని తండ్రి - నా = యుల్లమున నీ గొప్ప వింత - లెల్ల సంతసిల్ల శో - భిల్ల దలంచెదను ||త్రిత్వమై|| 2. వాసి కెక్కిన పరమరాజ్యని - వాసమును విడిన - శ్రీ = యేసునాధుండ దను కుమారా దోషుల దోషంబులెల్ల - గాచి రక్షించినావు ||త్రిత్వమై|| 3. ఆదరణాకారుండ మగు శు - ద్ధాత్ముడా దేవా - యా = మోద నామము నంపబడి యేసు - నాధుని సుబోధ లెల్ల - బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై|| 4. ఓపితా సుతా శుద్ధాత్మ - ఒక్క దేవుడవు - ఎల్ల - పాపులను రక్షింప మిగుల - నోపికతో నాపదలు - బాపి కృప జూపినావు ||త్రిత్వమై|| Thrithvamai Nithyathvamuna Ne - Kathvamagu Devaa - Nee = Sathyasaamarthyathvamula Nija - Thathvamu Ganinchi Ninu Nithyamu Sthuthinchedanu ||Thrithvamai|| 1. Ellalokambula Srujinchina - Challani Thandri - Naa = Yullamuna Nee Goppa Vintha - Lella Santhasilla Sho - Bhilla Dalanchedanu ||Thrithvamai|| 2. Vaasi Kekkina Paramaraajyani - Vaasamunu Vidina - Shree = Yesunaadhunda Danu Kumaaraa Doshula Doshambulella - Gaachi Rakshinchinaavu ||Thrithvamai|| 3. Aadaranaakaarunda Magu Shu - Ddhaathmudaa Devaa - Yaa = Moda Naamamu Nampabadi Yesu - Naadhuni Subodha Lella - Bodhaparachi Paadukolpu ||Thrithvamai|| 4. Opithaa Suthaa Shuddhaathma - Okka Devudavu - Ella - Paapulanu Rakshimpa Migula - Nopikatho Naapadalu - Baapi Krupa Joopinaavu ||Thrithvamai||