త్రిత్వమర్మము నెరిగిన - YouWorship
Thrithvamarmamu Nerigina
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్ము విలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి (2) 1. గోధుమ భూమిలోపడిన (1) - బహుగాను ఫలియించును (3) మోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా (2) 2. మహిమ నొందుటకు నీవు - సాత్వికుండవు కావలెను మహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను" 3. క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచో సైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు 4. పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడు ఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను 5. ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదు ప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను Pallavi: Thrithvamarmamu Nerigina - Mithrundaa Praanamunimmu Viluva Galigina Prabhuni - Siluva Bhujamupai Mosi (2) 1. Godhuma Bhoomilopadina (1) - Bahugaanu Phaliyinchunu (3) Modamuna PrabhuYesunitho Maraninchavalenu Priyudaa (2) 2. Mahima Nondutaku Neevu - Saathvikundavu Kaavalenu Mahima Svaroopini Poli - Neevunu Jeevinchavalenu" 3. Kreesthunu Premanu Thraagi - Aathmavashudavainacho Saithaanu Sahavaasamunu - Sampoornamugaa Vadiledavu 4. Polamu Dunneduvaadu - Venuka Thirigi Choodadu Ilalo Neevunnanu Priyudaa - Yilane Marachipovalenu 5. Praanambu Poyinagaani - Vishvaasamu Viduva Valadu Priyudaa Needu Dvaaraane - Pruthivi Baagupadavalenu