తోడు లేరని కుమిలిపోకు - YouWorship
Thodu Lerani Kumilipoku
Artist: బాబన్న
Category: Encouraging
Song Lyrics
తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు|| ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా|| విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా|| Thodu Lerani Kumilipoku Yese Nee Thodu Unnaadu Choodu (2) Oho Sodaraa Yese Nee Guri (2) ||Thodu|| Aadarana Leka Allaadipoku Shodhana Vedanalo Krungipoku (2) Aadarinche Vaade Yesu Allaadipoku O Sodaraa (2) ||Oho Sodaraa|| Viduvadu Yesu Edabaayadennadu Anukshanamu Ninnu Kaapaadunu (2) Aayana Meedane Bhaaramu Mopu Aayane Ninnu Aadukontaadu (2) ||Oho Sodaraa||