తొలకరి వాన - YouWorship
Tholakari Vaana
Artist: ఫిలిప్ & షారోన్
Category: Praise
Song Lyrics
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును (2) ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన|| Tholakari Vaana – Deevenalu Kuripinchu Vaana Parishuddhaathma Vaana – Prabhu Varshinchu Nee Jeevithaana (2) Adi Noothana Parachunu Phaliyimpa Cheyunu Samruddhinichchunu Santhosha Parachunu (2) ||Tholakari|| Edaari Vanti Brathukunu Saaramugaa Cheyunu Jeeva Jalamutho Nimpi Jeevimpa Cheyunu (2) Aaku Vaadaka Phalamichchunatlu Samruddhitho Nimpunu (2) ||Adi Noothana|| Sathya Swaroopi Shuddhaathma Neelo Vasiyinchunu Paapa Brathuku Tholaginchi Noothana Jeevithamichchunu (2) Yesu Koraku Nija Sainikunigaa Sajeeva Saakshiga Nilupunu (2) ||Adi Noothana||