తేనెకన్న తీయనైనది - YouWorship
Thenekanna Theeyanainadi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2) అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2) ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న|| Thenekanna Theeyanainadi Naa Yesu Prema – Mallekanna Thellanainadi (2) Nannu Preminchenu Nannu Rakshinchenu Kashtakaalamandu Naaku Thodaiyundenu (2) ||Thenekanna|| Aagakane Saagipodunu Naa Prabhuvu Choopinchu Baatalo (2) Addankulanni Nannu Chuttinaa Naa Devuni Ne Viduvakundunu (2) ||Thenekanna|| Naa Vaalle Nannu Vidichinaa Naa Bandhuvule Dhooramainaa (2) Ae Thodu Leka Ontarinainanoo Naa Thodu Kreesthani Aanandinthunu (2) ||Thenekanna||