తేజోవాసుల - YouWorship
Thejovaasula
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా ||తేజో|| రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ మీదేనా ||తేజో|| అర్హతలేని నన్నును - చేర్పుటయే నీ చిత్తమా తేజో Pallavi|| Thejovaasula Svaasthyamandu - Nanu Cherchute Nee Nithya Sangkalpamaa Nanu Cherchute Nee Nithya Sangkalpamaa Cha|| Agnilo Putamu Veyabadagaa - Naadu Vishvaasamu Shuddha Suvarnamagunaa - Needu Roopu Roopinchabadunaa ||Thejo|| Cha|| Raabovu Yugamulannitilo - Krupaa Mahadaishvaryan Kanuparache Nimiththamenaa - Nannu Neevu Erparachithivaa ||Thejo|| Cha|| Shaapamu Rogamulu Leni - Shaashvatha Raajyamu