తెల్లారింది వేళ - YouWorship
Thellaarindi Vela
Artist: శామ్యూల్ కర్మోజి
Category: Kids
Song Lyrics
అన్నయ్య… తెల్లారింది లేరా.. తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా మనమంతా ఆయన సృష్టే రా పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2) వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2) మరచిపోవునా ||తెల్లారింది|| చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2) వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2) నీకు తెలియునా ||తెల్లారింది|| Annayya… Thellaarindi Leraa.. Thellaarindi Vela – Thvaragaa Niddura Leraa Manamanthaa Aayana Srushte Raa Pakshula Kolaaha Vela – Prabhuvunu Sthuthinchaveraa Vaati Kante Shreshtula Manameraa (2) Adavi Raaju Simhamainanu – Aakalantu Pillalannanu Yesu Raaju Pillalam Manam – Pasthulunchunaa (2) Vaadipovu Adavi Poolaku – Rangulesi Andamichchenu Rakthamichchi Konna Manalanu – Marachipovunaa (2) Marachipovunaa ||Thellaarindi|| Chinnadaina Pichchukainanu – Chintha Undaa Machchukainanu Vitthaledu Koyaledani – Krungipovunaa (2) Vaatikanni Koorchuvaadu – Nee Thadri Yesenani Neeku Emi Thakkuva Kaadani – Neeku Theliyunaa (2) Neeku Theliyunaa ||Thellaarindi||