తూర్పు నుంచి పడమర - YouWorship
Thoorpu Nunchi Padamara
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
తూర్పు నుంచి పడమర - ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ - సువాసనలు గుబాళించెను || తూర్పు! 1. మహిమ ఘనత శక్తులెల మహారాజు యేసు వశము యేసు నందే ...కృపా పుష్పరాసుల వసంత శోభ..... తూర్పు! 2. హల్లెలూయ పాటలకు... ఉల్లము ర్సుల్లని పొంగును రారె యేసునిరక్షణ కోరే .. భూ ప్రజలారా .. తూర్పు! Thoorpu Nunchi Padamara - Uththara Dakshina Dishalu Yesuraaju Parimala - Suvaasanalu Gubaalinchenu || Thoorpu! 1. Mahima Ghanatha Shakthulela Mahaaraaju Yesu Vashamu Yesu Nande ...Krupaaa Pushparaasula Vasantha Shobha..... Thoorpu! 2. Hallelooya Paatalaku... Ullamu Rsullani Ponggunu Raare Yesunirakshana Kore .. Bhoo Prajalaaraa .. Thoorpu!