తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణము - YouWorship
Thoorpuna, Padamara, Uththara, Dakshinamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణము - క్రీస్తు సు-వార్తతో, వెళ్ళవలె మనము 2. నల్లని, తెల్లని ప్రతిజాతి ప్రజలకు - క్రీస్తు సు-వార్తతో, వెళ్ళవలె మనము 1. Thoorpuna, Padamara, Uththara, Dakshinamu - Kreesthu Su-Vaarthatho, Vellavale Manamu 2. Nallani, Thellani Prathijaathi Prajalaku - Kreesthu Su-Vaarthatho, Vellavale Manamu