తుప్పు పట్టి పోవుటకంటే - YouWorship
Thuppu Patti Povutakante
Artist: శైలన్న
Category: Encouraging
Song Lyrics
తుప్పు పట్టి పోవుటకంటే (2) కరిగిపోత యేసయ్య నీ చేతిలో అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి|| సుఖమనుభవించుటకంటే (2) శ్రమలనుభవిస్తాను నీ సేవలో నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| వెన్న లాగ కరుగుకుంట (2) కటిక చీకట్ల దీపమైతానయ్యా నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2) ముత్యమోలె నేనుండాలి యేసయ్యా దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| వెండి బంగారాల కన్నా ధన ధాన్యముల కన్నా నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| నాలో ఊపిరున్నంత వరకు (2) ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి|| Thuppu Patti Povutakante (2) Karigipotha Yesayya Nee Chethilo Arigipotha Yesayya Nee Sevalo (2) ||Thuppu Patti|| Sukhamanubhavinchutakante (2) Shramalanubhavisthaanu Nee Sevalo Ninnu Nenu Santhoshapedatha Yesayyaa (2) ||Thuppu Patti|| Venna Laaga Karugukunta (2) Katika Cheekatla Deepamaithaanayyaa Nee Chiththamu Jarigistha Yesayyaa (2) ||Thuppu Patti|| Moorkhamaina Vakra Janam Madhyala (2) Muthyamole Nenundaali Yesayyaa Divitee Nayyi Veluguthundaale Yesayyaa (2) ||Thuppu Patti|| Vendi Bangaaraala Kannaa Dhana Dhaanyamula Kanna Nee Pondu Naaku Dhanyakaramu Yesayyaa Neetho Undute Naaku Aanandam Yesayyaa (2) ||Thuppu Patti|| Naalo Oopirunnantha Varaku (2) Prakatistha Yesayya Nee Premanu Katika Cheekatla Deepameligisthanu (2) ||Thuppu Patti||