తీయని స్వరాలతో - YouWorship
Theeyani Swaraalatho
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Praise
Song Lyrics
తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావమధురిమ ఉప్పొంగెను రాగసుధలతో భాసిల్లెను (2) పరవశించి నిను స్తుతించి ఘనపరచెద వైభవముగా ||తీయని|| ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను యేసుతో రాజ్యము చేసే భాగ్యము నాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని|| ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను సహాయుడా నీలోనేగా నా సాఫల్యము ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము ||తీయని|| Theeyani Swaraalatho Naa Manase Nindenu Yesuni Varaalatho Naa Brathuke Maarenu Bhaava Madhurima Uppongenu Raaga Sudhalatho Bhaasillenu (2) Paravasinchi Ninu Sthuthinchi Ghanaparacheda Vaibhavamugaa ||Theeyani|| Edemainaa Enaadainaa Nee Daarilo Nenu Neeve Naaku Aapthudaina Ninnaashrayinchaanu Sajeevudaa Neeve Leni Nene Vyardhamu Edemainaa Enaadainaa Nee Daarilo Nenu Yesutho Raajyamu Chese Bhaagyamu Naaku Dorike Kanikaramu – Thanuvu Paravashamu ||Theeyani|| Aaraadhana Yogyudaina Nee Sonthame Nenu Ninne Nammi Jeevinchenu Neelo Phalinchenu Sahaayudaa Neelonegaa Naa Saaphalyamu Aaraadhana Yogyudaina Nee Sonthame Nenu Yesuni Sannidhi Chere Bhaagyamu Naaku Kalige Anugrahamu – Thanuvu Paravashamu ||Theeyani||