తారా వెలిసెను ఈ వేళ - YouWorship
Thaaraa Velisenu Ee Vela
Artist: సాయారం గట్టు
Category: Christmas
Song Lyrics
తారా వెలిసెను ఈ వేళ యేసు పుట్టిన శుభవేళ (2) వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2) రండి వార్తను చాటుదాము ఆ రక్షణను పంచుదాము (2) ||తారా|| పశుల పాకే పావనమాయె మంద గొల్లలే తన వారాయె (2) జ్ఞానులొచ్చిరి ఆరాధింప రాజులలో భీతిని నింప (2) ||తారా|| పాపమెరుగని నీతి పరుడు లోకమును కాచే రక్షకుడు (2) కన్య మరియా గర్భమున పుట్టెను దేవుని అంశమున (2) ||తారా|| రాజులకు రాజైన తనకు ఇచ్చుటకు ఏమున్నది మనకు (2) వెండి బంగారముల కన్నా హృదములనర్పిస్తే మిన్నా (2) ||తారా|| Thaaraa Velisenu Ee Vela Yesu Puttina Shubhavela (2) Veligenu Ee Lokam – Madilo Nindenu Aanandam Tharagani Rakshananu – Manakai Thechchenu Aa Daivam (2) Randi Vaarthanu Chaatudaamu Aa Rakshananu Panchudaamu (2) ||Thaaraa|| Pashula Paake Paavanamaaye Manda Gollale Thana Vaaraaye (2) Gnaanulochchiri Aaraadhimpa Raajulalo Bheethini Nimpa (2) ||Thaaraa|| Paapamerugani Neethiparudu Lokamunu Kaache Rakshakudu (2) Kanya Mariyaa Garbhamuna Puttenu Devuni Amshamuna (2) ||Thaaraa|| Raajulaku Raajaina Thanaku Ichchutaku Emunnadi Manaku (2) Vendi Bangaaramula Kannaa Hrudayamulanarpisthe Minnaa (2) ||Thaaraa||