తల్లిలా లాలించును - YouWorship
Thallilaa Laalinchunu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా|| తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| Thallilaa Laalinchunu Thandrilaa Preminchunu (2) Mudimi Vachchuvaraku Eththukoni Muddhaadunu Chanka Pettukoni Kaapaadunu Yesayyaa ||Thallilaa|| Thalli Aina Marachunemo Nenu Ninnu Maruvanu Choodumu Naa Arachethulalo Ninnu Chekkiyunnaanu (2) Nee Paadamu Thotrillaneeyanu Nenu Ninnu Kaapaaduvaadu Kunukadu Nidurapodu Ani Cheppi Vaagdhaanam Chesina Yesayya ||Thallilaa|| Parvathaalu Tholagavachchu Thaththarillu Mettalanni Veedipodu Naa Krupa Neeku Naa Nibandhanaa Tholagadu (2) Digulu Padaku Bhayapadaku Ninnu Vimochincheda Needu Bhaaramantha Mosi Naadu Shaanthi Nosageda Ani Cheppi Vaagdhaanam Chesina Yesayya ||Thallilaa||