తలవంచకు నేస్తమా - YouWorship
Thalavanchaku Nesthamaa
Artist: జాన్ వెస్లీ
Category: Correction
Song Lyrics
తలవంచకు నేస్తమా (2) తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎన్నడూ స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ.. మాదిరి నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ నీవు మండాలి ఓ.. జ్వాలగా నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు|| పెకిలించు కొండలను – విశ్వాస బాటలో గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2) ||నీవు|| Thalavanchaku Nesthamaa (2) Thalavanchaku Eppudu Thalavanchaku Ennadu Swaardhaputanchuna Oogisalaade Lokamlo Kudi Edamalaku Bedham Theliyani Lokamlo Kannulu Netthiki Vachchina Ee Lokamlo Premaku Ardham Grahinchaleni Lokamlo Neevu Kaavaali O.. Maadiri Neevu Ivvaali O.. Prerana Neevu Mandaali O.. Jwaalagaa Neevu Cheraali O.. Gamyamu ||Thalavanchaku|| Cheekatini Venukaku Throsi – Saagipo Munduke Kreesthu Baatalo Payanisthe – Eduremunnadi Repati Bhayam Nindala Bhaaram – Ikapai Levule Kreesthuni Cheru Lokaanni Veedu – Vijayam Needele (2) ||Neevu|| Pekilinchu Kondalanu – Vishwaasa Baatalo Gelavaali Yuddha Rangamlo – Daivika Balamtho Yesuni Krupa Neethone Undi – Saadhinchu Pragathini Manchini Penchu Premanu Panchu – Nilichipo Jagathilo (2) ||Neevu||