తరాలు మారినా యుగాలు మారినా - YouWorship
Tharaalu Maarinaa Yugaalu Maarinaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు మారని దేవుడు మన యేసుడు ||తరాలు|| మారుచున్న లోకములో దారి తెలియని లోకములో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| సూర్యచంద్రులు గతించినా భూమ్యాకాశముల్ నశించినా (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నీతి న్యాయ కరుణతో నిశ్చలమైన ప్రేమతో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న రూపము (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| Tharaalu Maarinaa Yugaalu Maarinaa Maarani Devudu Maarani Devudu Mana Yesudu ||Tharaalu|| Maaruchunna Lokamulo Daari Theliyani Lokamulo (2) Maarani Devudu Mana Yesudu (2) ||Tharaalu|| Soorya Chandrulu Gathinchinaa Bhoomyaakaashamul Nashinchinaa (2) Maarani Devudu Mana Yesudu (2) ||Tharaalu|| Neethi Nyaaya Karunatho Nischalamaina Prematho (2) Maarani Devudu Mana Yesudu (2) ||Tharaalu|| Ninna Nedu Nirantharam Okataiyunna Roopamu (2) Maarani Devudu Mana Yesudu (2) ||Tharaalu||