తరతరాలలో - YouWorship
Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దేవుడు|| సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము ||దేవుడు|| Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo Devudu Devudu Yese Devudu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Bhoomini Puttinchakamunupu Lokamu Punaadi Lenapudu ||Devudu|| Srushtiki Shilpakaarudu Jagathiki Aadisambhoothudu ||Devudu|| Thandri Kumaara Aathmayu Okadaiyunna Roopamu ||Devudu||