తన యక్రమములకు - YouWorship
Thana Yakramamulaku
Artist: మల్లెల దావీదు
Category: Repentance
Song Lyrics
తన యక్రమములకు - క్షమా - పణ నొందినవాండు = తన పాప ములకు బ్రాయళ్ళిత్తము - బును బొందినవాండును ధణ్యుండౌ ॥తన॥ 1. దేవుని చేత ని - రోషిగం - దీర్చ బడిన వాండు = భావంబున లేశం బయినను గ - పటము లేనవాండును ధన్యుండౌ ॥తన॥ 2. మునునేని మౌని - నై దిన - దినమున నేనొనం = చిన నా యార్త ధ్వనిచే క్షీణిం - చెను నా యెముకలు సకలం బకటా ॥తన॥ 3. రేయి పగలు నా మిం - దను నీ చేయి భారమయ్యెం = గాయము నందలి సారము వేసవి - కాలంబున నెండిన విధ మాయెను ॥తన॥ 4. కప్పుకొనకయే నీ - యెదుట గలుష మెప్పుకొంటి = నొప్పుకొందు ననుకొంటి నక్రమ - మోర్చుతోడం బాపము మన్నించితి ॥తన॥ ర్. కావున నీ సంద - ర్భనపుం గాలమందు భక్తుల్ = భావము రంజిల నిను బ్రార్థింత్రు ప్ర - వాహంబులు వారలపై బొరలవు ॥తన॥ 6. దాగు చోటు నీవే శ్రమలను - దప్పించెద వీవే = వేగ విమోచన గానంబులతో Thana Yakramamulaku - Kshamaa - Pana Nondinavaandu = Thana Paapa Mulaku Braayalliththamu - Bunu Bondinavaandunu Dhanyundau ॥Thana॥ 1. Devuni Chetha Ni - Roshigan - Deercha Badina Vaandu = Bhaavambuna Leshan Bayinanu Ga - Patamu Lenavaandunu Dhanyundau ॥Thana॥ 2. Mununeni Mauni - Nai Dina - Dinamuna Nenonan = China Naa Yaartha Dhvaniche Ksheenin - Chenu Naa Yemukalu Sakalan Bakataa ॥Thana॥ 3. Reyi Pagalu Naa Min - Danu Nee Cheyi Bhaaramayyen = Gaayamu Nandali Saaramu Vesavi - Kaalambuna Nendina Vidha Maayenu ॥Thana॥ 4. Kappukonakaye Nee - Yeduta Galusha Meppukonti = Noppukondu Nanukonti Nakrama - Morchuthodan Baapamu Manninchithi ॥Thana॥ R. Kaavuna Nee Sanda - Rbhanapun Gaalamandu Bhakthul = Bhaavamu Ranjila Ninu Braarthinthru Pra - Vaahambulu Vaaralapai Boralavu ॥Thana॥ 6. Daagu Chotu Neeve Shramalanu - Dappincheda Veeve = Vega Vimochana Gaanambulatho