తనువు నా దిదిగో - YouWorship
Thanuvu Naa Didigo
Artist: ముంగమూరి దేవదాసు
Category: Prayer
Song Lyrics
తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ దినములు క్షణములు – దీసికొని యవి నీదు వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు|| ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు|| స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు|| వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు|| నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు|| ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్ నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు|| Thanuvu Naa Didigo Gai – Konumee Yo Prabhuvaa Nee – Paniki Brathishtinchumee Dinamulu Kshanamulu – deesikoni Yavi Needu Vinathin Pravahimpa Je – Yanu Shakthi Neeyumee ||Thanuvu|| Ghanamaina Nee Prema – Kaaranambuna Neekai – Pani Cheya Jethu Livigo Yanayambu Nee Vishaya – Mai Sogasugaa Juruku Danamutho Parugettha – Vinaya Paadamu Livigo ||Thanuvu|| Swara Midigo Konumee – Vararaaja Ninu Goorchi – Nirathammu Paadanimmu Mariyu Pedavu Livigo – Mahaneeyamaina Nee Parishuddha Vaarthatho – Pari Poornamuga Nimpu ||Thanuvu|| Vendi Pasidi Yivigo – veesa Mainanu Naakai – Yundavale Nani Koranu Nindaina Nee Yishta – Niyamambu Choppuna Menduga Vaada Pari – Mithiyau Gnaanam Bidigo ||Thanuvu|| Naa Yishta Midigo Yidi – nee Yishamuga Jeya – Naa Yishta Mika Gaadadi Naa Yichcha Yunnatti – Naa Hrudaya Midigo Nee Ke Yiyyadi Raaja – Keeya Simaasanamou ||Thanuvu|| Unna Naa Prema Nee – Sannidhaanamuna Ne – Nennadu Dhaara Voyan Nannu Nee Vaaniga – Naathaa Gaikonu Mapudu Chennuga Nee Vashamai – Sthira Muga Nundeda ||Thanuvu||