తంబుర స్వరముల తోడ - YouWorship
Thambura Svaramula Thoda
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
తంబుర స్వరముల తోడ తగు విధిని నిను భజన చేతు అంబరంబున కెగెసే పాటలు హాయిగ పాడెద పాడెద 1. సితార స్వర మండలములతో - శ్రీకర నిను భజన చేతు -ప్రతి దినమున నీ (మేమ గాధను - ప్రస్తుతించి పాడెద పాడెద 2. మృదంగ తాళ ధ్వనులతో - మృత్యుంజయ నిను భజన చేతు -ఉదయ సాయంత్రముల యందు - హోసన్నా యని పాడెద పాడెద 8. పిల్లన [ చల్లగ నూది - ఉల్లమలర నిను భజనచేతు - వల్లభుడనిను ఎల్లవేళల- హల్లెలూయా యని పాడెద పాడెద Thambura Svaramula Thoda Thagu Vidhini Ninu Bhajana Chethu Ambarambuna Kegese Paatalu Haayiga Paadeda Paadeda 1. Sithaara Svara Mandalamulatho - Shreekara Ninu Bhajana Chethu -Prathi Dinamuna Nee (Mema Gaadhanu - PraSthuthinchi Paadeda Paadeda 2. Mrudangga Thaala Dhvanulatho - Mruthyunjaya Ninu Bhajana Chethu -Udaya Saayanthramula Yandu - Hosannaa Yani Paadeda Paadeda 8. Pillana [ Challaga Noodi - Ullamalara Ninu Bhajanachethu - Vallabhudaninu Ellavelala- Hallelooyaa Yani Paadeda Paadeda