తంబుర సితార నాదముతో - YouWorship
Thambura Sithaara Naadamutho
Artist: జోసెఫ్ విజయ్
Category: Praise
Song Lyrics
తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని (2) విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా (2) నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర|| Thambura Sithaara Naadamutho Kreesthunu Vedaga Raarandi Iddaru Mugguru Koodina Chota Untaananina Swaamike (2) ||Thambura|| Paapulakai Digi Vachchenata – Rogulake Vaidyudani Paapula Pankthini Koorchoni (2) Vindulu Chesina Yesunake – Pedala Paalita Pennidhike ||Thambura|| Prathi Hrudayam Prabhu Mandiramai – Velugulatho Vilasilli Nee Shodhanalanu Samidhalugaa (2) Narakaagnulalo Padavesi – Kreesthunu Cheraga Parugidavaa ||Thambura||