జ్యోతిగ మము జేయుమో - YouWorship
Jyothiga Mamu Jeyumo
Artist: ఎ. బి. శుభామణి
Category: Worship
Song Lyrics
జ్యోతిగ మము జేయుమో దేవా - యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా = జ్యోతిగ మము జేసి మాలో - క్రీస్తు మార్గము బయలు పరచి - నీతి 'ప్రేమలతోడ హృదయము - నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ|| 1. మా కుటుంబము లోన నీ వెలుగు - ప్రసరించు నట్లుగ - నాదు బ్రదుకును శుద్ధి జేయుమయ్యా = మా కుటుంబములోని వారలు - మానకను నీ వెలుగు జూపగ - మమ్ము నీ మార్గంబునందున - మనుప పరిశుద్ధాత్మ నిడుమా||జ్యోతిగ|| 2. సంఘమున నీ కీర్తి కనపడగ - పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి జేయు మయా = భంగపరచెడి కక్షలన్నిటి - బాధపరచెడి శక్తులన్నిటి - పార శక్తినిడి నీ - భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ|| 3. నిన్ను దెలియని యాత్మ ) - మా చుట్టునున్నవి - నీ కొరకు కనిపెట్టుచున్నవయా = అన్నివేళల నీ సువార్తను - అందరికి ప్రకటింప మనసున- నాశనిడి నీ వార్త వెలుగును - అన్ని దిశలకు జాటునట్లుగ 1S 4. సమయమును వరముల నొసంగితివి - మా రక్షకా ధన - సంపదను నీవే యొసంగితివి = విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి - వీర త్యాగార్చణములతో నీ - వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ|| Jyothiga Mamu Jeyumo Devaa - Yee Lokamuna Nee Khyaathi Nilupaga Jeyumo Devaa = Jyothiga Mamu Jesi Maalo - Kreesthu Maargamu Bayalu Parachi - Neethi 'Premalathoda Hrudayamu - Nimpi Mamunadipimpu Mayyaa ||Jyothiga|| 1. Maa Kutumbamu Lona Nee Velugu - Prasarinchu Natluga - Naadu Bradukunu Shuddhi Jeyumayyaa = Maa Kutumbamuloni Vaaralu - Maanakanu Nee Velugu Joopaga - Mammu Nee Maargambunanduna - Manupa Parishuddhaathma Nidumaa||Jyothiga|| 2. Sangghamuna Nee Keerthi Kanapadaga - Parishuddha Sahavaasambulo Nanu Vruddhi Jeyu Mayaa = Bhanggaparachedi Kakshalanniti - Baadhaparachedi Shakthulanniti - Paara Shakthinidi Nee - Bhakthi Kaanthini Joopi Naalo ||Jyothiga|| 3. Ninnu Deliyani Yaathma ) - Maa Chuttununnavi - Nee Koraku Kanipettuchunnavayaa = Annivelala Nee Suvaarthanu - Andariki Prakatimpa Manasuna- Naashanidi Nee Vaartha Velugunu - Anni Dishalaku Jaatunatluga 1S 4. Samayamunu Varamula Nosanggithivi - Maa Rakshakaa Dhana - Sampadanu Neeve Yosanggithivi = Vimala Jeevithamandu Vaanini Virivigaa Nitharula Kosanggi - Veera Thyaagaarchanamulatho Nee - Velugu Prasarimpanggajeyanu ||Jyothiga||