జ్ఞానులారాధించిరి యేసు ప్రభునిం - YouWorship
Gnaanulaaraadhinchiri Yesu Prabhuning
Artist: బేతాళ జాన్
Category: Christmas
Song Lyrics
జ్ఞాను లారాధించిరి - యేసు ప్రభునిం - బూని పాపులం బ్రోవ మెనిం దాల్చిన తరి ||జ్ఞాను|| 1... చాల కాలము నుండి - మేలు వార్త నాసక్తి - నాలకించి నక్షత్ర - కాల చిహ్నముం గూడి = మేలు మేలని - మ - మ్మేలు వాండని - మంచి - బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను|| 2. దూర మనక యాత్ర - భార మనక బయలు - దేరి సంతోషముతోం - జేరి మేలిమి బం = గార మిచ్చిరి - మన - సార మెచ్చిరి జో - హారు జోహారటంచు 1జ్ఞాను|| 8. ఈ దివసంబున - బేత్లెహేమను నూర - యూదుల రాజుగాం - బాదుకొన్నయేసు = నాధ స్వామిని - స - మ్మోద మిమ్మని -య - య్యూదజనుల మధ్య ||జ్ఞాను|| 4. ఈ సమయము మన - మా సమయంబుగం - జేసి స్తుతింపను - జేరితి మిచ్చోట = భాసురంబగు - శ్రీ - యేసు నాధుని - హృద - యాసనంబునం జేర్చి ||జ్ఞాను|| Gnaanu Laaraadhinchiri - Yesu Prabhunin - Booni Paapulan Brova Menin Daalchina Thari ||Gnaanu|| 1... Chaala Kaalamu Nundi - Melu Vaartha Naasakthi - Naalakinchi Nakshathra - Kaala Chihnamun Goodi = Melu Melani - Ma - Mmelu Vaandani - Manchi - Bolamu Saambraani Vesi ||Gnaanu|| 2. Doora Manaka Yaathra - Bhaara Manaka Bayalu - Deri Santhoshamuthon - Jeri Melimi Ban = Gaara Michchiri - Mana - Saara Mechchiri Jo - Haaru Johaaratanchu 1Gnaanu|| 8. Ee Divasambuna - Bethlehemanu Noora - Yoodula Raajugaan - Baadukonnayesu = Naadha Svaamini - Sa - Mmoda Mimmani -Ya - Yyoodajanula Madhya ||Gnaanu|| 4. Ee Samayamu Mana - Maa Samayambugan - Jesi Sthuthimpanu - Jerithi Michchota = Bhaasurambagu - Shree - Yesu Naadhuni - Hruda - Yaasanambunan Jerchi ||Gnaanu||