జై ప్రభు యేసు జై ఘన దేవా - YouWorship
Jai Prabhu Yesu Jai Ghana Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జై ప్రభు యేసు - జై ఘన దేవా - జై ప్రభు జై జై రాజా - జై ప్రభు జై జై రాజా (2) 1. పాపకూపములో - పడి చెడి యుండగా - గొప్ప రక్షణ నిచ్చి - దరి చేర్చిన (2) 2. విలువైన రక్తము - సిలువలో కార్చి - కలుషాత్ముని - నీవు - కడిగితివే 3. నా శైలమై యేసు - నన్నావరింపగా - యే శోధనైన గెల్చునా? 4. కడు భీకరమగు - తుఫానులలో - విడువక జయముగా - నడుపుచున్న 5. పసితనము నుండి - ముదిమి వరకు - విసుగక ఎత్తు - కొను రక్షకా 6. సమృద్ధుడు యేసు - సహాయుడాయే - ఓ మృత్యువా! నీ ముల్లెక్కడ 7. సమాధి గెలిచిన విజయుడుండగ - సమాధి! నీకు జయమగునా? Pallavi: Jai Prabhu Yesu - Jai Ghana Devaa - Jai Prabhu Jai Jai Raajaa - Jai Prabhu Jai Jai Raajaa (2) 1. Paapakoopamulo - Padi Chedi Yundagaa - Goppa Rakshana Nichchi - Dari Cherchina (2) 2. Viluvaina Rakthamu - Siluvalo Kaarchi - Kalushaathmuni - Neevu - Kadigithive 3. Naa Shailamai Yesu - Nannaavarimpagaa - Ye Shodhanaina Gelchunaa? 4. Kadu Bheekaramagu - Thuphaanulalo - Viduvaka Jayamugaa - Nadupuchunna 5. Pasithanamu Nundi - Mudimi Varaku - Visugaka Eththu - Konu Rakshakaa 6. Samruddhudu Yesu - Sahaayudaaye - O Mruthyuvaa! Nee Mullekkada 7. Samaadhi Gelichina Vijayudundaga - Samaadhi! Neeku Jayamagunaa?