జై జై జై జై యేసు ప్రభు - YouWorship
Jai Jai Jai Jai Yesu Prabhu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా (2) 1. పరిశుద్ధాత్మ శక్తిని పొంది (2)- భూదిగంతముల వరకు (2) సాక్షులుగా నుందు రనిన (2) 2. అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమని తెచ్చెనతని యేసు కడకు 3. పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా ఎంతో సంతోషము కలిగెన్ 4. మనము ప్రభుని సంబంధులము - లోబడె లోకము దుష్టునికి లోకము ప్రభుని ఎరుగవలెన్ 5. దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున ధైర్యముతో చాటించెదము 6. ప్రభుని వాక్యము మన హృదయములో - వసియించుచున్నందున వాక్యమును ప్రకటించెదము 7. నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము చేసెదను యేసున కెప్పుడు హల్లెలూయ Pallavi: Jai Jai Jai Jai Yesu Prabhu - Maakai Raanunna Prabhuvaa (2) 1. Parishuddhathma Shakthini Pondi (2)- Bhoodiganthamula Varaku (2) Saakshulugaa Nundu Ranina (2) 2. Andreya Seemonunu Choochi - Messeeyaanu Kanugontimani Thechchenathani Yesu Kadaku 3. Pilippu Samaraya Pattanamulo - Prabhuvaarthanu Prakatimpagaa Entho Santhoshamu Kaligen 4. Manamu Prabhuni Sambandhulamu - Lobade Lokamu Dushtuniki Lokamu Prabhuni Erugavalen 5. Devuni Prema Mana Hrudayamuna - Kummarimpabadinanduna Dhairyamutho Chaatinchedamu 6. Prabhuni Vaakyamu Mana Hrudayamulo - Vasiyinchuchunnanduna Vaakyamunu Prakatinchedamu 7. Nannu Rakshinchina Prabhu Yesuni - Nammi Samasthamu Chesedanu Yesuna Keppudu Hallelooya