జేండు మెస్సీయ జన్మించెను - YouWorship
Jendu Messeeya Janminchenu
Artist: ఎన్. జేమ్స్
Category: Christmas
Song Lyrics
వేడుకతోడను - బాడుండి పాటలు = రూఢిగ సాతాను - కాడిని దొలంగింప ||టేండు|| 1. మనకొకై శిశువు పుట్టెను - అతండు - మన దోషములను బోగొట్టెను = అనయంబు నతనిమిం - దను రాజ్యపు భార - ము నుంచంబడె విమో - చనకర్త యితం డౌను ||జేండు|| 2... పరలోక సైన్యంబు గూడెను - మన - వర శిశువును గూర్చి పాడెను = నరులయందున గరుణ - ధర సమాధానంబు - చిర దేవునికి బహు - మహిమ యటంచును ||జేండు|| 3. కొమ్మ యెష్టయినుండి పుట్టెను - చిగురు - క్రమ్మర మొద్దున బుట్టెను = కమ్మెను దేవుని యా - త్మమ్మును తెలివి జ్ఞా - న మ్మాలోచన మహ - త్వ మ్మొక్కుమ్మడినాతని ||జేండు|| 4. సర్వశక్తి గల దేవుండు - మరియు - నుర్వియందు దయాస్వభావుండు = సర్వమహిమము గల్లు - స్వర్ణ లోకము వదలి - గర్వముతో నిండిన - సర్వంసహా 5. _ వింతైన వాండుగ నుండెను - కోరినంత సుందరత లేకుండెను = చింతతోడను మాయా - సంగతులగు వారి - యంతములేనట్టి - యాపదను వీక్షించి ||టేం దు|| 6. _ చెదరిన గొట్టెల వెదకును - వాని - ముదమున మందలోం జేర్చును = సదయత యేసుండు - జనితైక సుతుండు *భా - స్వదధిక విభుండాలో చన కర్త జన్మించె ||టేందు|| 7... అక్షయుండగు యేసు వచ్చెను - మన - రక్షణమ్మును సిద్ధపర్చెను = మోక్షముం సరుణా క - టాక్షముతో నియ్య - నీక్షితియందున - హెట్రీ వంశమునందు ||ఖేండు|| Vedukathodanu - Baadundi Paatalu = Roodhiga Saathaanu - Kaadini Dolanggimpa ||Tendu|| 1. Manakokai Shishuvu Puttenu - Athandu - Mana Doshamulanu Bogottenu = Anayambu Nathanimin - Danu Raajyapu Bhaara - Mu Nunchambade Vimo - Chanakartha Yithan Daunu ||Jendu|| 2... Paraloka Sainyambu Goodenu - Mana - Vara Shishuvunu Goorchi Paadenu = Narulayanduna Garuna - Dhara Samaadhaanambu - Chira Devuniki Bahu - Mahima Yatanchunu ||Jendu|| 3. Komma Yeshtayinundi Puttenu - Chiguru - Krammara Modduna Buttenu = Kammenu Devuni Yaa - Thmammunu Thelivi Gnaa - Na Mmaalochana Maha - Thva Mmokkummadinaathani ||Jendu|| 4. Sarvashakthi Gala Devundu - Mariyu - Nurviyandu Dayaasvabhaavundu = Sarvamahimamu Gallu - Svarna Lokamu Vadali - Garvamutho Nindina - Sarvansahaa 5. _ Vinthaina Vaanduga Nundenu - Korinantha Sundaratha Lekundenu = Chinthathodanu Maayaa - Sanggathulagu Vaari - Yanthamulenatti - Yaapadanu Veekshinchi ||Ten Du|| 6. _ Chedarina Gottela Vedakunu - Vaani - Mudamuna Mandalon Jerchunu = Sadayatha Yesundu - Janithaika Suthundu *Bhaa - Svadadhika Vibhundaalo Chana Kartha Janminche ||Tendu|| 7... Akshayundagu Yesu Vachchenu - Mana - Rakshanammunu Siddhaparchenu = Mokshamun Sarunaa Ka - Taakshamutho Niyya - Neekshithiyanduna - Hetree Vanshamunandu ||Khendu||