జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? - YouWorship
Jeevitha Mevvariki, Nee Jeevitha Mevvariki?
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
1. శరీరేచ్ఛలకై ఆశలుండు (1) - ఈ ధరణియందు (2) సుఖభోగులుగా జీవింతురు (1) - ఈ ధరణియందు (2) వారి యూహలు దినమెల్ల చెడియున్నవి (2) వారి పాప జీవిత మంత శాపమెగ (2) 2. ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు వారి కలవరమంత ధనము ధనమే వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే 3. స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు వారి మనసులు సంకుచితములై యుండు వారి జీవిత ప్రయాసము - పతనమేగా 4. విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు వారు ప్రభుకై దాగియే నిలచెదరు దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు 1. Shareerechchhalakai Aashalundu (1) - Ee Dharaniyandu (2) Sukhabhogulugaa Jeevinthuru (1) - Ee Dharaniyandu (2) Vaari Yoohalu Dinamella Chediyunnavi (2) Vaari Paapa Jeevitha Mantha Shaapamega (2) 2. Dhanaapekshakulendaro Galaru - Ee Dharaniyandu Dhanamupai Manassu Nilpedaru - Ee Dharaniyandu Vaari Kalavaramantha Dhanamu Dhaname Vaaru Brathikedu Brathukantha Ksheenathaye 3. Svantha Bodhalakai Brathikedaru - Ee Dharaniyandu Garvamunaku Ammabadi Yunduru - Ee Dharaniyandu Vaari Manasulu Sangkuchithamulai Yundu Vaari Jeevitha Prayaasamu - Pathanamegaa 4. Virigina Hrudayulu Kalarendaro - Ee Dharaniyandu Karigedu Uppuga Nundedaru - Ee Dharaniyandu Vaaru Prabhukai Daagiye Nilachedaru Daiva Vaakkuga Dinamella Sevinthuru