జీవిత తృష్ణలను నాదు తీర్చుమయ్యా ప్రియ యేసునాథా - YouWorship
Jeevitha Thrushnalanu Naadu Theerchumayyaa Priya Yesunaathaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జీవిత తృష్ణలను - నాదు - తీర్చుమయ్యా ప్రియ - యేసునాథా 1. నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించు ప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము 2. నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగా నిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము 3. సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగా అత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము 4. పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివి నిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము Pallavi: Jeevitha Thrushnalanu - Naadu - Theerchumayyaa Priya - Yesunaathaa 1. Naa Jeevaadhaaramu Neeve - Nee Nunde Jeevamu Pravahinchu Pravahinche Ee Nee Jeevamutho - Prabhuvaa Nannu Nimpumu 2. Naa Shaanthidaathavu Neeve - Shaanthamu Neenunde Vachchunugaa Nishchalamaina Nee Shaanthamutho - Naa Jeevithamunu Nimpumu 3. Sathyaanandamunu Neeve Prabhu - Asamaanamu Nee Yaanandamegaa Athyaananda Bharithunigaajesi - Nithyamu Nannu Nimpumu 4. Parishuddha Jeevaanandamu - Parishuddhathanu Naa Kosagithivi Nirathamu Naa Jeevithamu Dvaaraa - Lokamunu Deevinchumu