జీవితంలో నేర్చుకున్నాను - YouWorship
Jeevithamlo Nerchukunnaanu
Artist: జాన్ వెస్లీ
Category: Praise
Song Lyrics
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2) సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో|| ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము యేసునే స్తుతియించాలని కూడగట్టుకున్నాను శక్తన్తయు నిరతము యేసునే చాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో|| నిర్మించుకున్నాను నా జీవితం సతతం యేసులో జీవించాలని పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తము జరిగించాలని ఆ యేసే సత్య మార్గము ఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో|| Jeevithamlo Nerchukunnaanu Oka Paatam Yesuku Saati Evvaru Lerane Oka Sathyam (2) Santhrupthini Samruddhini Anubhavisthunnaa Aakaashame Sarihaddugaa Saagipothunnaa ||Jeevithamlo|| Erparachukunnaanu Oka Lakshyam Nirathamu Yesune Sthuthiyinchaalani Koodagattukunnaanu Shakthanthayu Nirathamu Yesune Chaatinchaalani Aa Yese Nithya Raajyamu Aa Yese Goppa Sathyamu (2) ||Jeevithamlo|| Nirminchukunnaanu Naa Jeevitham Sathatham Yesulo Jeevinchaalani Payanisthu Unnaanu Naa Brathukulo Yesayya Chitthamu Jariginchaalni Aa Yese Sathya Maargamu Aa Yese Nithya Jeevamu (2) ||Jeevithamlo||