జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ - YouWorship
Jeevithambu Ghora Kashtanashtambul
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ 3. నాశనంబు జెందు నాస్తి జూడగా ఆవరించి నిన్ను దుఃఖపర్చిన వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము భాసురంపు భాగ్యముం దలంపుమా నీ వాశ్ళ్చర్య మొందెదవు. వానికై. యీ సౌభాగ్యమే గదా సదా యుండు ॥ఎంచుము లెక్కించు మోవులన్ 4. జీవితాదియందు ధైర్య మొందుము ఎంచిచూడు మేసుదీవెనల్ దేవుడుండు నెల్లవార్కి తోడుగ ఎంచు మెంచు మెంచు మోవులన్ జీవయాత్ర యందు సాయమియ్య వింత నొందెదవు నీవు వానికై ॥ గన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు. 2. చింతమానసంబు నీకు గల్లినన్ వంతచే భారంబు గల్ల నీయెదన్ సంతసంబుతోడ నెంచుమోవులన్ వింత నొందెదవు నీవు వానికై ప్రార్లన థే 1. Jeevithambu Ghora Kashtanashtambul 3. Naashanambu Jendu Naasthi Joodagaa Aavarinchi Ninnu Duhkhaparchina Vaasigaa Shree Yesu Nee Kosanggina Devudichchinatti Eevulenchumu Bhaasurampu Bhaagyamun Dalampumaa Nee Vaashlcharya Mondedavu. Vaanikai. Yee Saubhaagyame Gadaa Sadaa Yundu ॥Enchumu Lekkinchu Movulan 4. Jeevithaadiyandu Dhairya Mondumu Enchichoodu Mesudeevenal Devudundu Nellavaarki Thoduga Enchu Menchu Menchu Movulan Jeevayaathra Yandu Saayamiyya Vintha Nondedavu Neevu Vaanikai ॥ Gan Devadoothal Neeku Thodugaa Nundu. 2. Chinthamaanasambu Neeku Gallinan Vanthache Bhaarambu Galla Neeyedan Santhasambuthoda Nenchumovulan Vintha Nondedavu Neevu Vaanikai Praarlana The