జీవింతు నేను - YouWorship
Jeevinthu Nenu
Artist: అంశుమతి మేరీ దార్ల
Category: Commitment
Song Lyrics
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2) నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును జీవింతును (2) ||జీవింతు|| నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును (2) నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకే – పరుగెడుదును వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు|| శ్రమయైనా బాధైననూ – హింసయైనా కరువైనా ఎదురైననూ ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా ఎతైనా లోతైననూ (2) నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి నేను విడిపోదునా ప్రభు నీడనుండి జీవింతును – నా యేసుతో జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు|| Jeevinthu Nenu Ika Meedata – Naa Korake Kaadu Yesu Korake Jeevinthunu (2) Nannu Preminchina – Priya Yesu Korake Naakai Praanamichchina – Prabhu Yesu Korake Jeevinthunu Jeevnithunu Jeevinthunu Jeevnithunu (2) ||Jeevinthu|| Nee Unnatha Pilupuku Lobadudun – Guri Vaipunake Bahumaanamu Pondaga Parugidudun Venuka Unnavanni Marathunu – Mundunna Vaati Korake Ne Vegirapadudunu (2) Nannu Preminchina Yesuni Choothunu Naakai Praanamichchina Prabhuni Vembadinthunu Guri Vaipuke – Parugedudunu Venudiruganu – Venudiruganu (2) ||Jeevinthu|| Shramayainaa Baadhainanu – Himsayainaa Karuvainaa Edurainanu Unnavaina Raabovunavainaa – Adhikaarulainaa Etthainaa Lothainanu (2) Nannu Edabaapunaa Prabhu Prema Nundi Nenu Vidipodunaa Prabhu Needa Nundi Jeevinthunu – Naa Yesutho Jayamichchunu – Naa Yesude (2) ||Jeevinthu||