జీవించుచున్నాడు యేసుప్రభు - YouWorship
Jeevinchuchunnaadu Yesu Prabhu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
జీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడు కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును ||జీవించుచున్నాడు|| 1. మాటచే సాగరము పాయలై పోయె కోటగోడలు కూలి మట్టలైనవి గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే 2. నన్ను వదలక పట్టుకొనుము నిన్ను విడువక వెంబడింతును మరణించువేళ పరలోకపు Jeevinchuchunnaadu Yesu Prabhu Naa Hrudayamulo Nunnaadu Kashtamulalo Naa Sahaayudai Nithyamu Jeevinchunu Kotagodalu Kooli Mattalainavi Gruddivaadu Drushtiponde Prabhu Maatache Kushtharogi Shuddhudaaye Prabhu Muttagaa ||Jeevinchuchunnaadu|| Ninnu Viduvaka Vembadinthunu Maraninchuvela Paralokapu Intiki Nadupu Vimochakudaa ||Jeevinchuchunnaadu||