జీవించుచున్నది - YouWorship
Jeevinchuchunnadi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు యేసయ్యా చిత్తమేనాలో నెరవేరుచున్నది యుద్ధము నాది కానేకాదు జయమసలే నాది కానే కాదు యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు లోకమునాది కానేకాదు యాత్రికుడను పరదేశిని యేసయ్య నివాసము నాకిచ్చినాడు Pallavi|| Jeevinchuchunnadi Nenu Kaadu Kreesthutho Nenu Siluva Veyabadinaanu Kreesthe Naalo Jeevinchuchunnaadu Cha|| Nenunaa Soththukaane Kaanu Krayadhanamutho Kreesthu Konnaadu Nannu Naa Chiththamennadu Naalo Neraveraledu Yesayyaa Chiththamenaalo Neraveruchunnadi Cha|| Yuddhamu Naadi Kaanekaadu Yudramu Yesayyade Naa Pakshamuna Jayamasale Naadi Kaane Kaadu Yesayya Naa Pakshamuna Jayamichchinaadu Cha|| Lokamunaadi Kaanekaadu