జీవాహారము రమ్ము - YouWorship
Jeevaahaaramu Rammu
Artist: ఏ. బి. మాసిలామణి
Category: Praise & Worship
Song Lyrics
జీవాహారము రమ్ము - చిరజీవాన్నము నిచ్చి - జీవిత క్షుద దీర్చుము = జీవనపథములో - చీకటి పడువేళ - జీర్ణించు కొనిపోవు - జీవితాశలం బెంచ ||జీవా|| య విందుగృహమునకేగి - వీక్షింతు భ్రమతో నీ - వివిధసుభోజ్యంబులన్ = విచ్చిన్నమైన నీ - విమల దేహపు విందు - వికలంబౌ మనసుతో - వినుతించి, తినుచుందు ||జీవా|| 2. _ రుధిర ధారలలోన - బుజువౌ నీ ప్రేమలు - రూపుమాయును పాపము= బుతద్రాక్ష వల్లీ నీ - రుధిరపానముచేత - బుణభారములు దీరి - రుచి యించు నా బ్రతుకు ||జీవా|| 8. భవదీయ స్మరణార్థం - పతితుల శరణార్థం - ఫలియించు యీాహోమము= ప్రభువా నాయాత్మలో - ప్రతిబింబమై వెలసి - పానార్చణంబౌను - ప్రతిరక్త బిందువు ||జీవా|| 4 ఆత్మాంతపురములో - ఆంతర్య గదిలోన - ఆరాధింతు నీ నామము = అలనాటి నీ రక్త - నవనిబంధన నేడు - అపురూపమై నాలో - నవతరించును దేవా ||జీవా|| Jeevaahaaramu Rammu - Chirajeevaannamu Nichchi - Jeevitha Kshuda Deerchumu = Jeevanapathamulo - Cheekati Paduvela - Jeerninchu Konipovu - Jeevithaashalan Bencha ||Jeevaa|| Ya Vindugruhamunakegi - Veekshinthu Bhramatho Nee - Vividhasubhojyambulan = Vichchinnamaina Nee - Vimala Dehapu Vindu - Vikalambau Manasutho - Vinuthinchi, Thinuchundu ||Jeevaa|| 2. _ Rudhira Dhaaralalona - Bujuvau Nee Premalu - Roopumaayunu Paapamu= Buthadraaksha Vallee Nee - Rudhirapaanamuchetha - Bunabhaaramulu Deeri - Ruchi Yinchu Naa Brathuku ||Jeevaa|| 8. Bhavadeeya Smaranaarthan - Pathithula Sharanaarthan - Phaliyinchu Yeeaahomamu= Prabhuvaa Naayaathmalo - Prathibimbamai Velasi - Paanaarchanambaunu - Prathiraktha Binduvu ||Jeevaa|| 4 Aathmaanthapuramulo - Aantharya Gadilona - Aaraadhinthu Nee Naamamu = Alanaati Nee Raktha - Navanibandhana Nedu - Apuroopamai Naalo - Navatharinchunu Devaa ||Jeevaa||