జీవాధిపతివి నీవే - YouWorship
Jeevaadhipathivi Neeve
Artist: సాయారం గట్టు
Category: Praise
Song Lyrics
జీవాధిపతివి నీవే నా యేసయ్య నాకున్న ఆధారము నీవేనయ్యా (2) నీవుంటే చాలు, కీడు కాదా! మేలు లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2) ||జీవాధిపతివి|| ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2) నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2) ||నీవుంటే|| రాజుల హృదయాలను తిప్పువాడవు నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2) ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2) ||నీవుంటే|| Jeevaadhipathivi Neeve Naa Yesayyaa Naakunna Aadhaaramu Neevenayyaa (2) Neevunte Chaalu Keedu Kaadaa Melu Lekkimpaga Tharamaa Ne Pondina Eevulu (2) ||Jeevaadhipathivi|| Edaarilona Neeti Ootalichchuvaadavu Ala Sandramulo Rahadaarulu Veyu Velpuvu (2) Neeku Kaanidedi Saadhyamu – Adugute Aalasyamu Neevu Cheyu Kaaryamu – Oohinchute Asaadhyamu (2) ||Neevunte|| Raajula Hrudayaalanu Thippuvaadavu Ninu Nammu Vaari Pakshamu Poraaduvaadavu (2) Ae Cheekatiki Bhayapadanu Lokamunaku Longanu Neevu Thodu Undagaa Naa Venta Saaguthundagaa (2) ||Neevunte||