జీవము పోవగన్ - YouWorship
Jeevamu Povagan
Artist: బర్నార్డ్ లూకాన్
Category: Praise & Worship
Song Lyrics
జీవము పోవగన్ - దేవుని సన్నిధి - జీవుడు చేరున్ || జీవము పోవగన్|| 1. పుష్పము రాలగన్ -బాప్పము లేలన్ = బుష్పమువాడిన - ‘ ఫలమగున్ || జీవము పోవగన్|| 2. మొందగ - నిద్దుర పోవుటే = రోదనముండదు - బాధముగించెన్ || జీవము పోవగన్|| 3. నష్టము భావమై కష్టము దీరున్ = ఇష్టముతో ప్రభు - యింటను జేర్చును || జీవము పోవగన్|| జీవించున్ || జీవము పోవగన్|| 5. యేసుండు - దాసుండు లేచున్ = “భాసుర గృహమున - వాసము చేయున్ || జీవము పోవగన్|| Jeevamu Povagan - Devuni Sannidhi - Jeevudu Cherun || Jeevamu Povagan|| 1. Pushpamu Raalagan -Baappamu Lelan = Bushpamuvaadina - ‘ Phalamagun || Jeevamu Povagan|| 2. Mondaga - Niddura Povute = Rodanamundadu - Baadhamuginchen || Jeevamu Povagan|| 3. Nashtamu Bhaavamai Kashtamu Deerun = Ishtamutho Prabhu - Yintanu Jerchunu || Jeevamu Povagan|| Jeevinchun || Jeevamu Povagan|| 5. Yesundu - Daasundu Lechun = “Bhaasura Gruhamuna - Vaasamu Cheyun || Jeevamu Povagan||