జీవము గల దేవుని సంఘం - YouWorship
Jeevamugala Devuni Sangham
Artist: Unknown Artist
Category: Commitment
Song Lyrics
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము సంకల్పమందున మనముండినా ఆ సంఘమందున వసియించినా యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2) పాతాళలోక ద్వారములు యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2) ఏ నరుడు దేవుని నిలయమును యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2) ప్రభు యేసు దివ్య మాదిరిలో ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2) లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం Jeevamu Gala Devuni Sangham – Entho Entho Ramyamu Manakai Devuni Sankalpam – Entho Entho Sreshtamu Sankalpamanduna Manamundinaa – Aa Sanghamanduna Vasiyinchinaa Entho Entho Dhanyamu Sathyamunaku Sthambhamunu Aadhaaramunaiyunnadi (2) Paathaala Loka Dwaaramulu Daani Eduta Niluvavu (2) ||Jeevamu|| Parishuddhaathma Manalo Nivasinchuchunnaadu (2) Ae Narudu Devuni Nilayamunu Paadu Cheyakoodadu (2) ||Jeevamu|| Savvadi Cheyuchu Niratham – Kavvinchu Chundunu (2) Prabhu Yesu Divya Maadirilo Gamyamu Cheragaa Saagudaam (2) ||Jeevamu|| Shaashwatha Raajyapu Gurilo – Shree Yesuni Saha Vaarasulam (2) Lokaana Yesuni Thyaagamunu – Saahasamutho Chaatudaam Lokaana Kreesthuni Mahimanu – Sahanamuthone Chaatudaam ||Jeevamu||