జీవమునిచ్చెద జీవాధిపతికి - YouWorship
Jeevamunichcheda Jeevaadhipathiki
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జీవమునిచ్చెద జీవాధిపతికి - జీవము నిచ్చెద నేను నా ... (2) జీవము నిచ్చెద నేను నా ... (1) - జీవము నిచ్చెద నేను (1) 1. పాడెడు పక్షులు పాడక పోవును - పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నాజీవము నిచ్చెద నేను (2) 2. మోము సౌందర్యముమాయమై పోవును - ఈ మహి అందరము నశియించున్ - నా జీవము నిచ్చెద నేను 3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్ - గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా జీవము నిచ్చెద నేను 4. మరణము వచ్చును ఖాయముగాను - తరుణము దొరుకుట కష్టము - నా జీవము నిచ్చెద నేను 5. నగలు పుట్టములు కశించి పోవును - నగర గోపురముల్ శిథిలమగున్ - నా జీవము నిచ్చెద నేను 6. పాప సంతోషము లిహమున నిల్చును - పాపపు దేహము మన్నగును - నా జీవము నిచ్చెద నేను 7. హల్లెలూయ పాట పాడుటవలన - నెల్లశ్రమలు నాకబ్బినను - నా జీవము నిచ్చెద నేను Pallavi: Jeevamunichcheda Jeevaadhipathiki - Jeevamu Nichcheda Nenu Naa ... (2) Jeevamu Nichcheda Nenu Naa ... (1) - Jeevamu Nichcheda Nenu (1) 1. Paadedu Pakshulu Paadaka Povunu - Pudami Gruhavanamul Koolipovun - Naajeevamu Nichcheda Nenu (2) 2. Momu Saundaryamumaayamai Povunu - Ee Mahi Andaramu Nashiyinchun - Naa Jeevamu Nichcheda Nenu 3. Narula Maithriche Nashtamu Erpadun - Gurini Maithriche Paatlukalginan - Naa Jeevamu Nichcheda Nenu 4. Maranamu Vachchunu Khaayamugaanu - Tharunamu Dorukuta Kashtamu - Naa Jeevamu Nichcheda Nenu 5. Nagalu Puttamulu Kashinchi Povunu - Nagara Gopuramul Shithilamagun - Naa Jeevamu Nichcheda Nenu 6. Paapa Santhoshamu Lihamuna Nilchunu - Paapapu Dehamu Mannagunu - Naa Jeevamu Nichcheda Nenu 7. Hallelooya Paata Paadutavalana - Nellashramalu Naakabbinanu - Naa Jeevamu Nichcheda Nenu