జీవమా యేసయ్యా - YouWorship
Jeevamaa Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా|| మేడ గది మీద అపోస్తులపై కుమ్మరించినాత్మ వలె పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| Jeevamaa… Yesayyaa… Aathmatho Nimpumaa – Abhishekinchumaa Sthothramu Sthothramu Yesayyaa (3) Sthothramu Yesayyaa Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Neeke (2) ||Jeevamaa|| Meda Gadi Meeda Aposthulupai Kummarinchinaathma Vale Parishuddhaagni Jwaala Vale Nee Premanu Kummarinchumu (2) ||Sthothramu|| Anudinam Nee Divya Sevalo Abhishekam Dayacheyumaa Palu Dishala Suvaartha Prakatimpa Nee Aathmanu Kummarinchumu (2) ||Sthothramu||