జీవమార్గమున్ నడిపించు - YouWorship
Jeevamaargamun Nadipinchu
Artist: నికోలాస్ జింజెందార్ఫ్
Category: Praise & Worship
Song Lyrics
1. జీవమార్గమున్ 3... సొంత వేదనన్ యేసూ, చూపవే చింత కల్గినన్ నీవు మాకు ముందు వేగ అన్య హింసం గూర్చి యేడ్వ వెంట వత్తు మేము వేగ మమ్ములన్ సహింపనిమ్ము తండ్రి యింటికే మేము సత్యమున్ మమ్ము నద్చవే చూడ నేర్పవే. 2. హింస 4, మా ప్రవర్తన మమ్ము గావుమా చక్కపర్చుమా మమ్ము కష్టకాలమందు మాకు నెట్టి హింసలైన నాదరించు భూమియందు నీ సహాయ మిచ్చి, నేటి మింటిత్రోవలో యాత్రకాంగానే మమ్ము . తలుపు దీయవే. 1. Jeevamaargamun 3... Sontha Vedanan Yesoo, Choopave Chintha Kalginan Neevu Maaku Mundu Vega Anya Hinsan Goorchi Yedva Venta Vaththu Memu Vega Mammulan Sahimpanimmu Thandri Yintike Memu Sathyamun Mammu Nadchave Chooda Nerpave. 2. Hinsa 4, Maa Pravarthana Mammu Gaavumaa Chakkaparchumaa Mammu Kashtakaalamandu Maaku Netti Hinsalaina Naadarinchu Bhoomiyandu Nee Sahaaya Michchi, Neti Mintithrovalo Yaathrakaanggaane Mammu . Thalupu Deeyave.