జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు - YouWorship
Jeevapu Maarga Jyothivi Siluva Mosina Yesu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు (1) మహిమ పూర్ణుడవు నీవే - సిలువ మోసిన యేసు (2) 1. శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి (2) దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు (2) 2. నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే 3. అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు 4. నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు 5. కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు Pallavi: Jeevapu Maarga Jyothivi - Siluva Mosina Yesu (1) Mahima Poornudavu Neeve - Siluva Mosina Yesu (2) 1. Shareeradhaarivaithivi - Nee Premanu Kanuparachithivi (2) Deenula Nuddharinchithivi - Siluva Mosina Yesu (2) 2. Neeve Maarga Sathyamani - Neeku Peru Kaligenu Nithyajeevapu Daathavu - Punaruththaanudavu Neeve 3. Arpana Chesithivi Baligaa - Siluvapai Nee Praanamunu Kadigithivi Nee Rakthamutho - Siluva Mosina Yesu 4. Nee Dvaaramuna Jerithimi - Neechulamu Ayogyulamu Neeke Mahima Sthuthi Ghanatha - Siluva Mosina Yesu 5. Kalvari Maarga Yaathrikulan - Neeke Jayamani Paadedamu Sarvada Ninu Sthuthiyinchedamu - Siluva Mosina Yesu