జీవపుదాత నా హృదయములోనికి రా - YouWorship
Jeevapudaatha Naa Hrudayamuloniki Raa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జీవపుదాత నా - హృదయములోనికి రా (1) నూతన వెలుగు నూతన యనుభవ మందరికి నిమ్ము (2) 1. నూతన జన్మమును మా కొసగి - నూతనముగ మము చేయన్ (2) నూతన ఆత్మ హృదయము నిమ్ము - నిను నే స్తుతియింపన్ (2) 2. నూతన వ్యక్తిగచేయుము ప్రభువా - లోకము చూచునట్లు నూతన వస్త్రాహారము లిచ్చి - సుందరునిగ చేయుము 3. నూతన వాక్కులను మాకొసగి - నూతన గీతము నేర్పు నూతన రాగమును మా కొసగి - నిత్యము స్తుతి పొందుము 4. నూతన శక్తిని అందరికొసగి - నూతన మార్గము జూపు నీదు మహిమ కొరకై నాకు - నూతన నడకను నేర్పు 5. నూతన పాత్రగను ననుజేసి - నీదు మహిమతో నింపు నూతన ఆయుధముగ మముజేసి - శత్రువును ఓడించు Pallavi: Jeevapudaatha Naa - Hrudayamuloniki Raa (1) Noothana Velugu Noothana Yanubhava Mandariki Nimmu (2) 1. Noothana Janmamunu Maa Kosagi - Noothanamuga Mamu Cheyan (2) Noothana Aathma Hrudayamu Nimmu - Ninu Ne Sthuthiyimpan (2) 2. Noothana Vyakthigacheyumu Prabhuvaa - Lokamu Choochunatlu Noothana Vasthraahaaramu Lichchi - Sundaruniga Cheyumu 3. Noothana Vaakkulanu Maakosagi - Noothana Geethamu Nerpu Noothana Raagamunu Maa Kosagi - Nithyamu Sthuthi Pondumu 4. Noothana Shakthini Andarikosagi - Noothana Maargamu Joopu Needu Mahima Korakai Naaku - Noothana Nadakanu Nerpu 5. Noothana Paathraganu Nanujesi - Needu Mahimatho Nimpu Noothana Aayudhamuga Mamujesi - Shathruvunu Odinchu