జీవనదిని నా హృదయములో - YouWorship
Jeevanadini Naa Hrudayamulo
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| హల్లెలూయా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ నదిని|| Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumayyaa (2) Shareera Kriyalanniyu Naalo Nashiyimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini|| Balaheena Samayamulo Nee Balamu Prasaadinchumu (2) ||Jeeva Nadini|| Endina Emukalanniyu Thirigi Jeevimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini|| Aathmeeya Varamulatho Nannu Abhishekam Cheyumayyaa (2) ||Jeeva Nadini|| Hallelujah Amen Amen Hallelujah Amen (2) ||Jeeva Nadini||