జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము - YouWorship
Jeevambu Nichchina Devudaa Ne Paadeda Neeku Nirantharamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము హల్లెలూయా - హల్లెలూయా పావనుండా నీకు పలుమారు నే - నింకేమియ్యంగ పాత్రుండను హల్లెలూయా - హల్లెలూయా 1. వెలుగిచ్చినావు - వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి (2) అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరిపోసి కాపాడితివి (2) ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్ (2) హితుడ నీకే యీ స్తుతిగీతము (2)- హల్లెలూయా - హల్లెలూయా (1) 2. కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్ హితుడ నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా - హల్లెలూయా Pallavi: Jeevambu Nichchina Devudaa Ne Paadeda Neeku Nirantharamu Hallelooyaa - Hallelooyaa Paavanundaa Neeku Palumaaru Ne - Ningkemiyyangga Paathrundanu Hallelooyaa - Hallelooyaa 1. Velugichchinaavu - Veliginchinaavu - Gaalini Maakai Kalugajesi (2) Anudinamu Maaku Aahaaramichchi Oopiriposi Kaapaadithivi (2) Enchaleka Nee Manchi Panulu - Hallelooyaa - Hallelooyaa Ani Paadedan (2) Hithuda Neeke Yee Sthuthigeethamu (2)- Hallelooyaa - Hallelooyaa (1) 2. Karuna Kireeta Michchenani - Gadigadiki Naatho Nadichenani Kopinchuvaadu Kaadanchu Naa - Paapambulella Paatimpadu Enchaleka Nee Manchi Panulu - Hallelooyaa - Hallelooyaa Ani Paadedan Hithuda Neeke Yee Sthuthigeethamu - Hallelooyaa - Hallelooyaa