జాలిగల దైవమా - YouWorship
Jaaligala Daivamaa Yesayyaa
Artist: ఎస్ జె బెర్క్మన్స్
Category: Praise
Song Lyrics
జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే గాయములచే స్వస్థమైతిమి (2) నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు|| Jaaligala Daivamaa Yesayyaa Manasaaraa Sthuthinthun Sthothrinthunu (2) Neevu Devudu Sarvashakthudu (2) Nee Jaaliki Haddule Levu Nee Premaku Kolathale Levu (2) Avi Prathidinamu Krotthagaa Nundun (2) ||Jaaligala|| Nijamuga Maa Yokka Paapamulan Mosikoni Dukhamulanu Bharinchithive (2) Ayyaa – Dukhamulanu Bharinchithive ||Neevu|| Maa Koraku Samaadhaanamichchutakai Dandanantha Neepaina Padene Prabhu (2) Ayyaa – Neepaina Padene Prabhu ||Neevu|| Maadu Athikramamulache Gaayapadi Naligithive Gaayamulache Swasthamaithimi (2) Needu – Gaayamulache Swasthamaithimi ||Neevu||