జయ విజయమని పాడుదమా - YouWorship
Jaya Vijayamani Paadudamaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా || 1. పలు ఆపదలు ఎన్నో కలిగినను నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును || 2. మహా దయాకుడు యెహోవా నన్నిల కరుణించి నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును || Pa|| Jaya Vijayamani Paadudamaa - Jaya Vijayudagu Yesunaku Apajayamerugani Devunaku Jayasthothran Sthuthicheyudamaa || 1. Palu Aapadalu Enno Kaliginanu Naa Hasthamulu Pattukoni Vadivadigaa Nannu Nadipinchunu || 2. Mahaa Dayaakudu Yehovaa Nannila Karuninchi Naa Paapamula Anninti Manninchi Malinamu Tholaginchunu ||