జయ జయ యేసు - YouWorship
Jaya Jaya Yesu
Artist: కొటికల మనోహరం
Category: Easter
Song Lyrics
జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమొసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు || జయ జయ || సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు || జయ జయ || సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2) పాతవి గతియించె జయ యేసు (2) దాతవు నీవే జయ యేసు || జయ జయ || బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2) బండలు తీయుము జయ యేసు (2) అండకు చేర్చుము జయ యేసు || జయ జయ || ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2) ముద్రలు తీయుము జయ యేసు (2) ముద్రించుము నను జయ యేసు || జయ జయ || కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2) సేవలో బలము జయ యేసు (2) జీవము నీవే జయ యేసు || జయ జయ || దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2) కయ్యము గెల్చిన జయ యేసు (2) అయ్యా నీవే జయ యేసు || జయ జయ || Jaya Jaya Yesu – Jaya Yesu Jaya Jaya Kreesthu – Jaya Kreesthu (2) Jaya Jaya Raajaa – Jaya Raajaa (2) Jaya Jaya Sthothram – Jaya Sthothram || Jaya || Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu (2) Parama Balamosagu Jaya Yesu (2) Saranamu Neeve Jaya Yesu || Jaya || Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu (2) Samaramu Gelchina Jaya Yesu (2) Amaramurthivi Jaya Yesu || Jaya || Saathaannu Gelchina Jaya Yesu Saathaanu Odenu Jaya Kreesthu (2) Paathavi Gathiyinche Jaya Yesu (2) Daathavu Neeve Jaya Yesu || Jaya || Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu (2) Bandalu Theeyumu Jaya Yesu (2) Andaku Cherchumu Jaya Yesu || Jaya || Mudranu Gelchina Jaya Yesu – Mudrayu Odenu Jaya Kreesthu (2) Mudralu Theeyumu Jaya Yesu (2) Mudrinchumu Nanu Jaya Yesu || Jaya || Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu jaya Kreesthu (2) Sevalo Balamu Jaya Yesu (2) Jeevamu Neeve Jaya Yesu || Jaya || Dayyaalu Gelchina Jaya Yesu – Dayyaalu Odenu jaya Kreesthu (2) Kayyamu Gelchina Jaya Yesu (2) Ayyaa Neeve Jaya Yesu || Jaya ||